Press "Enter" to skip to content

Category: సభలు-సమావేశాలు

గుడి హత్నూర్ అడివిలో ప్రాకృతిక శిలా స్తంభాలు

గుడి హత్నూరు అడివిలో ప్రాకృతిక రాతిస్తంభాలు:                 6లక్షల సం.రాల కింద పేలిన అగ్నిపర్వతపు లావా ప్రవాహించి పరచుకున్న భూభాగమంతా దక్కన్ ద్వీపకల్పభూమిలోనే వుందంటారు భూవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. అట్లా లావా ప్రవహించి చల్లారుతున్న సమయంలో …

Leave a Comment

సీతాగొంది అడివిలో శిలాజ శిలలు

సీతాగొంది అడివిలో శిలాజశిలలు: సీతాగొంది అడివిలోని మేకలగండి గురించి ‘ఈ దట్టమైన అడవిలో పులుల అరుపుల మధ్య తన పరివారం తుపాకులు పేలుస్తూ, పెడబొబ్బలు పెడుతుండగ ఆదిలాబాద్ చేరుకున్నాన’ని ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్ర…

Leave a Comment

నేల చెక్కిన శిల్పాలు

నేల చెక్కిన శిల్పాలు ఆదిలాబాద్ జిల్లా, బజార్ హత్నూరు మం., వర్తమన్నూరు గ్రామంలో…           ప్రసిద్ధమైన  గిరిజనరాజ్యం రాజధాని కనకాయ్ జలపాతాలకు పేరుగాంచినదే. కనకాయ్ సమీప గ్రామం వర్తమన్నూరు. కొత్తతెలంగాణ చరిత్రబృందసభ్యులు, వర్తమన్నూరు గ్రామానికి…

Leave a Comment

కొత్తతెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో 3వ జూమ్ మీటింగు సమావేశం

2021 జూలై 11వ తేదీ మ.3.30గం.లకు ‘తెలంగాణలో ఇనుము-ఉక్కు పరిశ్రమ’ అనే అంశం మీద చరిత్రకారులు, విద్యావేత్త, ప్రిహ వ్యవస్థాపక సభ్యులు, ఇనుము-ఉక్కు పరిశ్రమల పరిశోధకులు డా. పెరుంబుదూర్ జైకిషన్ గారు ప్రసంగించారు. తెలంగాణ…

Leave a Comment

కొత్తతెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో తొలి జూమ్ సమావేశం

2021 మే 23, ఆదివారంరోజు సా.4.00గం.లకు‘చారిత్రకకోణంలో వీరగల్లులు’ అనే అంశం మీద పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీశైలంలో ఎపిగ్రఫీ, రాతరికార్డులు, చరిత్ర, సంస్కృతి, ఆర్కియాలజీ శాఖాధిపతులుప్రొఫెసర్ రామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగారు ప్రసంగించారు.ఈ సమావేశంలో మామిడి…

Leave a Comment

కొత్తతెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో 2వజూమ్ సమావేశం

‘చరిత్రలో నాణాల పాత్ర’ అనే అంశం మీద కందుల వేంకటేశ్, ప్రముఖ నాణకవేత్తగారిచే ప్రసంగం ఈ సమావేశానికి సమన్వయకర్తగా డా.బండి మురళీధర్ రెడ్డిగారు, చారిత్రక పరిశోధకులు, రాతిచిత్రాల నిపుణులు, నాణకవేత్త సమావేశాన్ని నడిపించారు. తెలంగాణ…

Leave a Comment

కనకాయ్

May 31, 201 కనకాయ్: మా తొలినాళ్ళ తెలంగాణా చరిత్ర యాత్రలో చూసిన విశేషమైన ప్రదేశం: పూర్వకాలపు పౌరాణిక కణ్వమహర్షికి తన తపశ్శక్తితో లభించిన కూతుళ్ళు గిరిజాయి, బూతాయి, అరకాయి, కనకాయిలట. కనకాయి కణ్వమహర్షి…

Leave a Comment

తెలంగాణా చారిత్రక పరిణామం:

తెలంగాణా అతిపెద్దదైన భారతద్వీపకల్పంలోని భాగం. చుట్టూ కర్ణాటక, రాయసీమ, మహారాష్ట్ర పీఠభూములు విస్తరించి వున్నాయి. ఒకవైపున ఆంధ్రప్రదేశ్‌ వుంది. ఒరిస్సాలో కొంతభాగం, తమిళనాడు ప్రాంతాల చరిత్ర పూర్వ, చారిత్రక సంధియుగాల సంస్కృతుల మధ్య పోలిక…

Leave a Comment