Press "Enter" to skip to content

నేల చెక్కిన శిల్పాలు

Last updated on September 22, 2021

నేల చెక్కిన శిల్పాలు

ఆదిలాబాద్ జిల్లా, బజార్ హత్నూరు మం., వర్తమన్నూరు గ్రామంలో…

          ప్రసిద్ధమైన  గిరిజనరాజ్యం రాజధాని కనకాయ్ జలపాతాలకు పేరుగాంచినదే. కనకాయ్ సమీప గ్రామం వర్తమన్నూరు. కొత్తతెలంగాణ చరిత్రబృందసభ్యులు, వర్తమన్నూరు గ్రామానికి చెందిన గుంజల భాస్కర్ రెడ్డిగారి పొలంలో చాలా పెద్దస్థలంలో విస్తరించిన వల్కనాయిక్ షీట్ రాక్ వుంది. ఆ రాతిపొర మీద కనిపిస్తున్న రూపాలను చూడగానే నేలమీద చెక్కిన శిల్పాలవలె కన్పిస్తున్నాయి. లింగాలుగా, మనుషులుగా, పక్షులుగా, బొడిపెలుగా, డిజైన్లుగా, ఒకచోట మొసలి ఆకారంలో చూపరులకు కనువిందు చేసే వివిధ ఆకృతులు దర్శనమిస్తున్నాయి.

          వీటిని పరిశీలించిన రాతిచిత్రనిపుణులు ఎన్. చంద్రమౌళి, బండి మురళీధర్ రెడ్డి, ఇవి సహజంగానే ఏర్పడ్డ షీట్ రాక్ మీద కనిపించే జియోగ్లైఫ్స్ అన్నారు. నేల మీద లావా ప్రవహించినపుడు ఆ వేడిలో కరిగి, చల్లారిపోయిన ఖనిజాలు, ఇతర పదార్థాలు ఏర్పరచిన ప్రాకృతికరూపాలతో ఉన్న రాతిపొర అని చరిత్రకారులు సముద్రాల సునీల్, కట్టాశ్రీనివాస్ భావిస్తున్నారు.

ప్రముఖ జియోలాజిస్ట్, జీఎస్సై డిప్యూటీ డైరెక్టర్ జనరల్(రిటైర్డ్) చకిలం వేణుగోపాలరావుగారు, జీఎస్సైలోని సీనియర్ జియోలాజిస్ట్, సౌరభ్ పాల్ గారు ఈ రూపాలు  జియోలాజికల్ స్ఫిరాయిడల్ వెథరింగ్, డిఫరెన్షయల్ వెథరింగ్ వల్ల కాంపిటింట్ మెటీరియల్ మిగిలిపోయి, ఈజీ మెటీరియల్ కరిగిపోయి వల్కానిక్(బసాల్ట్)షీట్ రాక్ ఏర్పడ్డదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. బసాల్ట్ వల్కనిక్ టుఫ్ తో కూడి వుండడంవల్ల మనుషులే చెక్కినారన్నంత చక్కటి ఆకృతులు వచ్చాయి. ఈ షీట్ రాక్ వయస్సు దాదాపు 6.5కోట్ల సం.రాలుంటుందని వారు చెప్పారు.

విషయ రచన: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం

Subject Experts’ Opinions:

Chakilam Venugopal Rao, (Dy.Director General(Rtd.),GSI :

                At first glance the crude polygonal patterns appeared like anthropogenic petroglyphs .

However on careful examination the polygonal grove appears to be following by defined patterns of joints.     Such highlighted joint patterns are due to combination of Spheroidal weathering and deffarential weathering , The blocky pattern is resultant of the Volcanic origin . Such defined patterns are known in different Volcanic rocks specially in volcanic tuff and Basalt combined with tuffacious material .The surface patterns  on  the Basalt flows are worth preserving for posterity,before they are destroyed by cultural invasion . They are Unique.

Sourab Pal, Senior Geologist, GSI :

These seems to me a result of Differential Weathering surface of rock. Here blocky weathering (which highlights joints. combines with spheroidal weathering. Such weathering are common among diversity of volcanic rocks. Differential weathering of a volcanic rock, emphasising the joint pattern and components.

Here are few examples you can find in google. Like this is Weathering of tuff highlighting the joint pattern.

N.Chandramouli,(Professer, Pandiccheri Uni.) the images of rock patterns on sheet rock as above were not reported, as my minimum knowledge goes, from any other place in our country. We have petroglyphs in Goa, comprised of animals and birds on sheet rock. The associated archaeological context, if any, found at the present site may give some clues about their nature and age. Otherwise an international expert may be able to identify their significance.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *