Press "Enter" to skip to content

కొత్తతెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో 3వ జూమ్ మీటింగు సమావేశం

2021 జూలై 11వ తేదీ మ.3.30గం.లకు ‘తెలంగాణలో ఇనుము-ఉక్కు పరిశ్రమ’ అనే అంశం మీద

చరిత్రకారులు, విద్యావేత్త, ప్రిహ వ్యవస్థాపక సభ్యులు, ఇనుము-ఉక్కు పరిశ్రమల పరిశోధకులు

డా. పెరుంబుదూర్ జైకిషన్ గారు ప్రసంగించారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ, కార్యదర్శి,

డైరెక్టర్, తెలంగాణ భాషా సాంస్కృతుల శాఖ

మామిడి హరికృష్ణగారు ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసారు.

ఈ కార్యక్రమానికి చరిత్రకారుడు, కవి వేముగంటి మురళీకృష్ణ సమన్యయకర్తగా వ్యవహరించారు. యువ శిలాజ పరిశోధకుడు సముద్రాల సునీల్ వందన సమర్పణ చేసారు.
కార్యక్రమాన్ని శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్ లు నిర్వహించారు

.

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి