Press "Enter" to skip to content

కొత్తతెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో తొలి జూమ్ సమావేశం

2021 మే 23, ఆదివారంరోజు సా.4.00గం.లకు
‘చారిత్రకకోణంలో వీరగల్లులు’ అనే అంశం మీద పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీశైలంలో ఎపిగ్రఫీ, రాతరికార్డులు, చరిత్ర, సంస్కృతి, ఆర్కియాలజీ శాఖాధిపతులు
ప్రొఫెసర్ రామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగారు ప్రసంగించారు.
ఈ సమావేశంలో మామిడి హరికృష్ణగారు, డైరెక్టర్, భాషా సాంస్కృతుల శాఖ, తెలంగాణ, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రారంభోపన్యాసం చేసారు.
ఈ కార్యక్రమాన్ని కట్టా శ్రీనివాస్, కొత్తతెలంగాణ చరిత్రబృందం, నిర్వాహకుడు…సమర్థవంతంగా నడిపించారు.
ఈ సమావేశానికి హాజరైన ప్రేక్షక,శ్రోతలను సంస్థ కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ ఆహ్వానించారు.

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి