Press "Enter" to skip to content

కొత్తతెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో 2వజూమ్ సమావేశం

‘చరిత్రలో నాణాల పాత్ర’ అనే అంశం మీద కందుల వేంకటేశ్, ప్రముఖ నాణకవేత్తగారిచే ప్రసంగం

ఈ సమావేశానికి సమన్వయకర్తగా డా.బండి మురళీధర్ రెడ్డిగారు, చారిత్రక పరిశోధకులు, రాతిచిత్రాల నిపుణులు, నాణకవేత్త సమావేశాన్ని నడిపించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, తెలంగాణా భాషాసంస్కృతుల శాఖ డైరెక్టర్
మామిడి హరికృష్ణగారు ఈ మీటింగులో ప్రారంభోపన్యాసం చేసారు.

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి