మానవవికాసంలో రాతియుగం తొలిమెట్టు. లక్షల సంవత్సరాల కాలంలో పురామానవుల జీవనంలో రాతిపనిముట్లది పెద్దపాత్ర. వేట, ఆహారసేకరణ దశలో రాతి పరికరాలు లేకుండా కాలం గడువలేదు. ప్రపంచమంతటా మానవపరిణతిలో చేతులు శ్రమకు అనుగుణంగా వాడుకునే విధానాలు…
Leave a Commentనెల: డిసెంబర్ 2020
తెలంగాణాలో కొత్త గధేగల్లు శాసనం: చరికొండ గ్రామము పాత మహబూబునగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. . గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ, సత్యభామా…
Leave a Commentనల్లగొండకోట చరిత్రః ఈ పట్టణం ఇంచుమించుగా 7వ శతాబ్దంలో కట్టింపబడ్డది. అంతకు ముందీ వూరుకు పేరులేదు. దక్షిణదిశలో వున్న గుట్టమీద ఒక దుర్గము మాత్రముండేదట. ఈ దుర్గాన్ని దమయంతి భర్త నలమహారాజు అనే తెలుగురాజు(?)…
Leave a Comment