Press "Enter" to skip to content

కొత్త తెలంగాణ చరిత్ర Posts

కనకాయ్

May 31, 201 కనకాయ్: మా తొలినాళ్ళ తెలంగాణా చరిత్ర యాత్రలో చూసిన విశేషమైన ప్రదేశం: పూర్వకాలపు పౌరాణిక కణ్వమహర్షికి తన తపశ్శక్తితో లభించిన కూతుళ్ళు గిరిజాయి, బూతాయి, అరకాయి, కనకాయిలట. కనకాయి కణ్వమహర్షి…

Leave a Comment

నైనపాక దేవాలయం:

4 June 2020  · Shared with Public ఈ నైనపాక దేవాలయానికి సంబంధించిన క్షేత్రపరిశోధన, ఫోటోగ్రఫీ అంతా మా యువపరిశోధకుడు అరవింద్ ఆర్య చేసినదే. అరవింద్ కు అభినందనలు. ఇంత గొప్ప సమాచారాన్నందించినందుకు నా ధన్యవాదాలు నైనపాక దేవాలయం…

Leave a Comment

తెలంగాణా చారిత్రక పరిణామం:

తెలంగాణా అతిపెద్దదైన భారతద్వీపకల్పంలోని భాగం. చుట్టూ కర్ణాటక, రాయసీమ, మహారాష్ట్ర పీఠభూములు విస్తరించి వున్నాయి. ఒకవైపున ఆంధ్రప్రదేశ్‌ వుంది. ఒరిస్సాలో కొంతభాగం, తమిళనాడు ప్రాంతాల చరిత్ర పూర్వ, చారిత్రక సంధియుగాల సంస్కృతుల మధ్య పోలిక…

Leave a Comment

వరంగల్ మ్యూజియంలో ధూళ్మిట్ట వీరగల్లు:

సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రం ధూల్మిట్ట. ధూళ్మిట్టలో పదికంటే ఎక్కువ వీరగల్లులున్నాయి. అన్నీ యుద్ధవీరుల వీరగల్లులే. అందులో రెండు అడివిపందివేట వీరగల్లులు. ఒక వీరగల్లు మీద చిన్న శాసనం వుంది. అది సర్వాయి పాపన్న…

Leave a Comment

తొలి బౌద్ధస్తూపాల బావనూర్ కుర్రు:

తొలి బౌద్ధస్తూపాల బావనూర్ కుర్రు: బుద్ధుని కాలంలోనే తెలంగాణాకు బౌద్ధం విస్తరించింది. ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాపథంలోని అస్సక జనపదంలో ప్రవహిస్తున్న గోదావరి ఒడ్డున బాదనకుర్తి కపిటవనంలో నివసిస్తున్న బావరి, తనకు కలిగిన సంశయాలను…

Leave a Comment

రేబెల్లెలో మెగాలిథ్స్

బల్లెలో మెగాలిథ్స్ :పులిచింతల ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలను సర్వే చేసి ఆయా గ్రామాలలో వున్న పురాతన సమాధులను గుర్తించి, వాటిలో కొన్నింటిని తవ్వించింది పురావస్తుశాఖ. 30యేండ్ల కిందనే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని…

Leave a Comment

కొత్త రాతియుగం – కొండపాక గొడ్డండ్లు

మానవవికాసంలో రాతియుగం తొలిమెట్టు. లక్షల సంవత్సరాల కాలంలో పురామానవుల జీవనంలో రాతిపనిముట్లది పెద్దపాత్ర. వేట, ఆహారసేకరణ దశలో రాతి పరికరాలు లేకుండా కాలం గడువలేదు. ప్రపంచమంతటా మానవపరిణతిలో చేతులు శ్రమకు అనుగుణంగా వాడుకునే విధానాలు…

Leave a Comment

తెలంగాణాలో కొత్తగధేగల్లు శాసనం

తెలంగాణాలో కొత్త గధేగల్లు శాసనం: చరికొండ గ్రామము పాత మహబూబునగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. . గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ, సత్యభామా…

Leave a Comment

నల్లగొండకోట చరిత్ర

నల్లగొండకోట చరిత్రః ఈ పట్టణం ఇంచుమించుగా 7వ శతాబ్దంలో కట్టింపబడ్డది. అంతకు ముందీ వూరుకు పేరులేదు. దక్షిణదిశలో వున్న గుట్టమీద ఒక దుర్గము మాత్రముండేదట. ఈ దుర్గాన్ని దమయంతి భర్త నలమహారాజు అనే తెలుగురాజు(?)…

Leave a Comment

కోటిలింగాలలో శాసనాలు

కోటిలింగాలలో బౌద్ధస్తూపం శిథిలాలున్నచోట స్తూపానికి పెట్టే శిలాకంచుకానికి(Casing)వాడిన రాతిఫలకాలలో దొరికిన లేబుల్ శాసనాలు 26రింటిలో అర్థవంతమైన సమాచారం లేదని పురావస్తుశాఖ భావించింది. కాని ఠాకూర్ రాజారాం సింగ్ పట్టుదలతో ఆ శాసనాల ఫలకాలమీది రాతలను…

Leave a Comment